దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్
నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా పలు డిమాండ్లతో నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి, వచ్చే వారం పార్లమెంట్లో బిల్లును తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడంతో పాటు, హింసకు పాల్పడని విద్యార్థులపై కేసులు ఉపసంహరిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన దీక్షను ముగించారు.
Login
Comments (0)