‘జన నాయగన్’ కోసం ‘సిగ్మా’ వాయిదా?
చెన్నై: విజయ్ నటించిన ‘జన నాయగన్’ విడుదల నేపథ్యంలో ఆయన కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ విడుదల వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత జులై 31న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఆగస్టుకు మార్చినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Login
Comments (0)