ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రాలను ధ్వంసం చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం, గంజాయి మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 4.69 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Don’t receive OTP? Resend