అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్
ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కుమారుడిని రోడ్డు ప్రమాద కేసు నుంచి తప్పించేందుకు కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టైన ఆయనను పలాస కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో ఆయన కుమారుడు ఆరవ్ వర్మ ఇప్పటికే రిమాండ్లో ఉండగా, ముందస్తు బెయిల్ పిటిషన్ను సోంపేట కోర్టు తిరస్కరించింది.
Login
Comments (0)