‘జురాసిక్ పార్క్’ నటుడు సామ్ నీల్ కన్నుమూత
సిడ్నీ: ‘జురాసిక్ పార్క్’ చిత్రాల్లో డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన న్యూజిలాండ్ నటుడు సామ్ నీల్ (78) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి ఆకస్మికమని, రక్త క్యాన్సర్కు చికిత్స అనంతరం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సిడ్నీలో ఆయన కన్నుమూశారని వెల్లడించారు.
Login
Comments (0)