2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలం సీతారాంపురంలో ఇండియాస్ నెక్ట్స్-జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్‌ను ప్రారంభించిన ఆయన, యువత నైపుణ్యాభివృద్ధికి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
Don’t receive OTP? Resend