బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై కేసు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకుని, పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Login
Comments (0)