రికవరీ ప్రక్రియలో స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను తిరిగి రుణగ్రహీతలు లేదా సంబంధిత వ్యక్తులకు విక్రయించరాదని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను గరిష్ఠంగా ఏడేళ్లలోపు, సాధ్యమైనంత త్వరగా బహిరంగ వేలం ద్వారానే విక్రయించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Don’t receive OTP? Resend