ఒంటిమిట్టలో 100 పడకల విశ్రాంతి భవనం
తిరుపతి: ఒంటిమిట్టలో యాత్రికుల కోసం 100 పడకల విశ్రాంతి భవనం నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఒంటిమిట్ట ఆలయానికి టీటీడీ ట్రెజరీ నుంచి వెయ్యి గ్రాముల బంగారం కేటాయించడంతో పాటు తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. టీబీసీ, ఏటీసీ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న పాత కాటేజీల స్థానంలో ఆధునిక విశ్రాంతి భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.
Login
Comments (0)