రూ.10.49 లక్షలకే నిస్సాన్ టెక్టాన్ ఎస్యూవీ
మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో నిస్సాన్ ఇండియా టెక్టాన్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్). బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, జులై 20 నుంచి డెలివరీలు ఉంటాయని తెలిపింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌ను కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రకటించింది.
Login
Comments (0)