న్యూఢిల్లీ: ఎన్టిఎ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, మాజీ ఐబి డైరెక్టర్ తపన్ దేకా తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. టాస్క్ఫోర్స్ నివేదిక ఆధారంగా పరీక్షల పారదర్శకత, విశ్వసనీయత పెంపునకు చర్యలు చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Don’t receive OTP? Resend