మెస్సి ఖాతాలో మరో అరుదైన రికార్డు
న్యూయార్క్: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన లియోనెల్ మెస్సి మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌కు అసిస్ట్ చేయడంతో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో మొత్తం 17 గోల్స్‌కు అసిస్ట్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్‌లో 94 సార్లు బంతిని తాకిన మెస్సి, 9 విజయవంతమైన డ్రిబుల్స్తో అర్జెంటీనా ఆటను నియంత్రిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Login
Comments (0)