కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాలు రద్దు
చెన్నై: కరూర్ తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది. గతేడాది టీవీకే ప్రచార సభలో జరిగిన ఘటనలో 41 మంది మృతిచెందగా, వారిలో 31 కుటుంబాలకు ఇటీవల నియామక పత్రాలు అందజేశారు. ఈ నియామకాలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Login
Comments (0)