నారా లోకేష్ దంపతుల రుద్రాభిషేకం
మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్‌లోని తమ నివాసంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, ఆయురారోగ్యాలు కాంక్షిస్తూ పరమ శివుణ్ని ప్రార్థించానని లోకేశ్ ఎక్స్‌లో తెలిపారు. పూజలకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్ చేశారు.
Login
Comments (0)