జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుకు భూసేకరణకు అనుమతి
అమరావతి: కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుకు అవసరమైన 998.10 ఎకరాల భూమి సేకరణకు ఏపీఐఐసీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోసం చేపట్టనున్న ఈ భూసేకరణతో పాటు 40.12 ఎకరాల దేవాదాయ భూమిని లీజుకు ఇవ్వనుంది. భూసేకరణ, పునరావాస వ్యయాన్ని కంపెనీయే భరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Login
Comments (0)