తాడేపల్లి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇటీవల సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన నేపథ్యంలో జైలులో ఆయనను కలిసి పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Don’t receive OTP? Resend