మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు: జగన్
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరోసారి మద్దతు ప్రకటిస్తున్నట్లు వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలోతెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళం విప్పాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైందని, డీఎస్సీ పోస్టుల భర్తీ సహా పలు అంశాల్లో స్కాములు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
Login
Comments (0)