అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ముగింపుకు ఇరాన్ మూడు షరతులు
డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ మూడు షరతులు పెట్టింది. దాడులు పూర్తిగా ఆగాలని, భవిష్యత్తులో మళ్లీ దాడులు జరగవని హామీ ఇవ్వాలని కోరింది. యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేసింది. ఈ షరతులు నెరవేరితేనే మధ్యవర్తిత్వ చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది.
Login
Comments (0)