డెస్క్: భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో భారత విద్యార్థులు, నిపుణులకు ఈయూ దేశాల్లో చదువు, ఉద్యోగ అవకాశాలు సులభమవనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా వీసా ప్రక్రియలు సరళీకృతం చేయడం, పరిమిత కాలానికి ఉద్యోగం, పరిశోధన, ప్రొఫెషనల్ సేవలకు ప్రత్యేక మార్గాలు కల్పించనున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అయితే ఇది శాశ్వత వలస హక్కులు ఇవ్వదని అధికారులు స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend