తెలంగాణ జీఎస్వీఏలో విమానాశ్రయ వాటా 5%
తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో హైదరాబాద్ విమానాశ్రయం వాటా 5 శాతంగా ఉందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. విమానాశ్రయం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోందని తెలిపింది. విస్తరణ పూర్తైతే 2038 నాటికి ఈ సంఖ్య 6 లక్షలకు పైగా చేరడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల అదనపు విలువ చేకూరుతుందని అంచనా వేసింది.
Login
Comments (0)