హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ స్తంభింపు
హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
Login
Comments (0)