హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అమర్నాధ్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈ మేరకు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్మన్ సురేష్ కుమార్ కైత్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రావ్ చేతిలో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయారు. అయితే జగన్ మోహన్ రావ్ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అతడు అర్హుడు కాదని అంబుడ్స్మన్ స్పష్టం చేసింది.దీంతో హెచ్సీఏ అధ్యక్ష బాధ్యతలను అమర్నాథ్కు అప్పగించారు.
Login
Comments (0)