H1B స్టాంపింగ్ కి ఇంటర్వ్యూ స్లాట్లు 2027 లోనే
డెస్క్: హెచ్-1బీ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027 నాటికి గాని దొరికే పరిస్థితి లేదు. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిణామం నెలకొంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలలు తర్వాతకు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా 2027 సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్లవద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.
Login
Comments (0)