మూడు కార్పోరేషన్లగా జిహెచ్ఎంసి విజభన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్‌లను ప్రత్యేక కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ కమిషనర్‌గా జి. సృజన, మల్కాజ్గిరి కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో పాటు పది మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగాయి.
Login
Comments (0)