గడ్కరీ పరువునష్టం కేసులో నలుగురు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు
నాగ్‌పూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరువుకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ మనీష్ కశ్యప్‌తో పాటు మరో ముగ్గురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై నాగ్‌పూర్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇథనాల్ ఇంధనం (ఈ20)పై ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ గడ్కరీ పేరును వివాదంలోకి లాగారని పోలీసులు పేర్కొన్నారు.
Login
Comments (0)