భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జులై నుంచి అందుబాటులోకి వస్తోంది. జులై 8 నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడుస్తాయంటూ విమానయాన సంస్థలు ప్రకటించాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’ తన వెబ్సైట్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడి రాకకోసం భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎదురుచూస్తోంది.
Don’t receive OTP? Resend