డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై పరువునష్టం కలిగించే, బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే జి.ఆర్. మార్కండేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తూత్తుకుడి ఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ అరెస్టుకు నిరసనగా డీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అంతకుముందు మరొక ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ ని కూడా ముఖ్యమంత్రి విజయ్ మీద దురుసు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల మీద అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు.
Login
Comments (0)