నిరసనల ఫుటేజ్ భద్రపరచాలని హైకోర్టు ఆదేశం
ఇటీవల జరిగిన నిరసనలకు సంబంధించిన అన్ని డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని కేంద్రం, దిల్లీ పోలీసులను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. సీసీటీవీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌తో పాటు ఇతర డిజిటల్ రికార్డులను కూడా భద్రంగా ఉంచాలని సూచించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
Login
Comments (0)