దమన్-ఢిల్లీ తొలి విమాన సర్వీస్‌కు ప్రారంభం
కేంద్రపాలిత ప్రాంతమైన దమన్‌లోని నమో విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తొలి విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. రూ.124 కోట్లతో నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రారంభంతో దమన్-ఢిల్లీ ప్రయాణ సమయం 2.5 గంటలకు తగ్గనుంది. భవిష్యత్తులో ముంబై, సూరత్, అహ్మదాబాద్, పాట్నాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రణాళిక ఉన్నట్లు మంత్రి తెలిపారు.
Login
Comments (0)