ముంబై చేరుకున్న క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్
ఆస్కార్ విజేత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, హాలీవుడ్ నటుడు టామ్ హాలండ్ 'ది ఒడిస్సీ' భారత ప్రీమియర్‌కు ముందు శుక్రవారం ముంబై చేరుకున్నారు. నోలన్‌తో పాటు నిర్మాత ఎమ్మా థామస్, ప్రధాన నటుడు మ్యాట్ డామన్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నోలన్ చిత్రానికి భారత్‌లో అధికారిక ప్రీమియర్ జరగడం ఇదే తొలిసారి.
Login
Comments (0)