కుప్పం గంగమ్మ జాతరలో చంద్రబాబు దంపతులు
కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా కాన్వాయ్‌ను నిలిపి వారి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు, ముంజలు తీసి ఇవ్వండి... రుచి చూస్తాం అని అడిగారు.
Login
Comments (0)