తటస్థ వేదికపై కేంద్రం-సీజేపీ చర్చలు
కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తటస్థ వేదికను అంగీకరించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరగనున్నాయని తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు విద్యార్థుల ప్రధాన డిమాండ్లను సమావేశంలో ప్రస్తావిస్తామని సీజేపీ నాయకులు వెల్లడించారు.
Login
Comments (0)