గురజాడ వర్సిటీ (జె ఎన్ టి యు గురజాడ) స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో కాకుండా విజయనగరంలోనే నిర్వహించాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్కు లేఖ రాశారు. విశాఖలో కార్యక్రమం నిర్వహించడం వల్ల విజయనగరం ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని పేర్కొన్నారు. స్నాతకోత్సవ వేదికపై మరోసారి పునరాలోచించి, వర్సిటీ ఉన్న విజయనగరంలోనే నిర్వహించాలని గవర్నర్ను కోరారు.
Don’t receive OTP? Resend