పార్టీకి కూడా ఇదే చెబుతా: బొండా ఉమా
విజయవాడ: ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని, వాటినే పార్టీ నాయకత్వానికీ వివరిస్తానని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. తన వ్యాఖ్యల్లో రాజకీయ దురుద్దేశం లేదని, వేదికపై మర్యాదపూర్వక పలకరింపులు తప్ప ఎలాంటి రహస్య చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుడు దని, పార్టీ పిలిస్తే వెళ్లి వివరణ ఇస్తానని తెలిపారు.
Login
Comments (0)