బండ్ల గణేశ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఆస్తి వేలం వివాదంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. యూనియన్ బ్యాంక్ చేపట్టిన ఆస్తి వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. లోన్ వ్యవహారానికి సంబంధించిన తనఖా ఆస్తుల వేలాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
Login
Comments (0)