ప్లేబ్యాక్ సింగింగ్‌కు అరిజిత్ సింగ్ గుడ్‌బై, ‘మాతృభూమి’ చివరి పాట
డెస్క్: భారత సినీ సంగీతంలో ప్రముఖ గాయకుడిగా పేరొందిన అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు అధికారికంగా విరమణ ప్రకటించారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంలోని “మాతృభూమి” ఆయన చివరి విడుదలైన పాటగా నిలిచింది. 38 ఏళ్ల అరిజిత్ సింగ్ ఇప్పటికే ఉన్న కమిట్మెంట్లను పూర్తి చేస్తానని, స్వతంత్రంగా సంగీతం కొనసాగిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విరమణ నిర్ణయానికి కారణాలు వెల్లడించలేదు. ఈ ప్రకటనపై అభిమానులు ఆశ్చర్యం, నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Login
Comments (0)