అరకు ఉత్సవ్-2026 ఘనంగా ప్రారంభం
అరకు ఉత్సవ్-2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఉత్సవ్‌లో కళాకారులను మంత్రులు సన్మానించారు. లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల్ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.29.88 కోట్లతో బొర్రా గుహలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతున్నామని, అరకులో రూ.42.30 కోట్లతో హరిత రిసార్ట్స్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు.
Login
Comments (0)