బాధిత కుటుంబాన్ని పరామర్శించని అప్పలరాజు
పలాస: సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్వర్మ రోడ్డు ప్రమాదంలో దానయ్య మృతిచెందినా, బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి అప్పలరాజు ఇప్పటివరకు పరామర్శించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం తర్వాత కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. మరోవైపు, ఆరవ్వర్మను ఉద్దేశించి "18 ఏళ్ల చిన్న పిల్లోడు.. ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయి" అంటూ వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.
Login
Comments (0)