యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో ఏపీకి ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ఈడీబీ, యూఏఈ ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు, యూఏఈ సంస్థల పెట్టుబడులకు మార్గం సుగమం కానుంది.
Login
Comments (0)