ఏపీలో పెట్టుబడులపై తైవాన్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధునాతన తయారీ, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తైవాన్ కంపెనీల ప్రతినిధి బృందంతో చర్చించారు. పెట్టుబడిదారులకు విధాన స్థిరత్వం, వేగవంతమైన అనుమతులు, ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తయారీ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
Login
Comments (0)