అనంతబాబుకు 'బి' కేటగిరీ సదుపాయాల నిరాకరణ
కాకినాడ దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబుకు 'బి' కేటగిరీ సదుపాయాలు కల్పించాలన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే రోజుకు ఒకసారి ఇంటి భోజనం, పరుపు, సర్వైకల్ దిండు ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 30కు వాయిదా వేసింది.
Login
Comments (0)