సంధ్య థియేటర్ ఘటన: ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన కోర్టు
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు మరోసారి తిప్పిపంపింది. నటుడు అల్లు అర్జున్ సహా 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించిన కోర్టు ఇప్పటికే రెండుసార్లు రిటర్న్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు సవరణలతో మళ్లీ సమర్పించాల్సి ఉంది.
Login
Comments (0)