అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ క్లబ్లో ఆయన భారీ బంగారు విగ్రహం ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది. ట్రంప్ శైలిలో చేతిని పైకెత్తి నిలబడి ఉన్న ఈ విగ్రహాన్ని క్లబ్ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు దీనిని ట్రంప్ ప్రభావానికి ప్రతీకగా అభివర్ణిస్తుండగా, విమర్శకులు మాత్రం వ్యక్తి ఆరాధనకు ఉదాహరణగా వ్యాఖ్యానిస్తున్నారు.
Don’t receive OTP? Resend