తెలుగు
English
Login
Home
Politics
Crime
Education
Traffic
Weather
Civic
Alerts
Events
Shopping
Sports
Stories
More
Entertainment
Travel/Tourism
NRI
Spiritual
Business
National
International
General
Food
Editorial
Media
Back
Home
Politics
Crime
Education
Traffic
Weather
Civic
Alerts
Events
Shopping
Sports
More
Entertainment
Travel/Tourism
NRI
Spiritual
Business
National
International
General
Food
Editorial
Media
తెలుగు
English
Home
Events
Bigg Boss Promo Today: తిండి లేక మా అమ్మ మట్టి తినేది.. ఏడిపించేసిన ఇమ్మానుయేల్.. తనూజ-కళ్యాణ్ ఎమోషనల్
Share:
Bigg Boss Promo Today: తిండి లేక మా అమ్మ మట్టి తినేది.. ఏడిపించేసిన ఇమ్మానుయేల్.. తనూజ-కళ్యాణ్ ఎమోషనల్
బిగ్‌బాస్ సీజన్-9లో వచ్చే వారం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌కి సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేశాడు బిగ్‌బాస్. వారికి సంబంధించిన చిన్ననాటి ఫొటోలని తెచ్చిపెట్టి వారి ఫ్యామిలీ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో తన తల్లి గురించి చెబుతూ తనూజ ఎమోషనల్ అయింది. ఇక తన చిన్నప్పుడు అమ్మ ఎంత కష్టపడిందో చెప్తూ ఇమ్మానుయేల్ కన్నీళ్లు పెట్టించేశాడు. ఈ ప్రోమోపై ఓ లుక్కేద్దాం.
బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగనుంది. ఎందుకంటే హౌస్‌మేట్స్‌కి తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ ఎమోషనల్ చేసేశాడు బిగ్‌బాస్. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అందమైన సమయం.. వేలు పట్టుకొని నడవడం కొత్త విషయాలు నేర్చుకోవడం.. అలవాట్లు, కోరికలు.. ఆశయాలు, చిన్న చిన్న ఆశలు.. అన్నీ మొదలయ్యేవి బాల్యంలోనే.. అంటూ వారి ఫొటోలని హౌస్‌లో డిస్ప్లే చేశాడు.
Comments (0)
Post a comment
Submit
Related Posts
Events
గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్నాటుకు సన్నాహాలు
26th Apr 2026
Events
దావోస్ లో సరికొత్తగా కనిపించిన నారా లోకేష్
20th Jan 2026
Events
లయెనెల్ మెస్సీతో ఫొటో కావాలా? ₹9.95 లక్షలవుతుంది!
7th Jan 2026
Login
Mobile No
*
Send OTP
Enter OTP
*
Don’t receive OTP?
Resend
Submit
Latest News
Politics
దానం నాగేందర్‌పై అనర్హత వేటువేసిన తెలంగాణ హైకోర్టు
18th Sep 2026
General
అమరావతిలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి శంకుస్థాపన
17th Sep 2026
Business
టాటా సన్స్ ఛైర్మన్‌గా మరో ఐదేళ్లు చంద్రశేఖరన్
17th Sep 2026
Politics
వైసీపీలో మత మార్పిడులపై విజయసాయి రెడ్డి ఆరోపణలు
17th Sep 2026
International
షీ జిన్‌పింగ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ అంటూ ప్రచారం
17th Sep 2026
Entertainment
అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
17th Sep 2026
Politics
కెసిఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ: సీఎం రేవంత్ రెడ్డి
16th Sep 2026
General
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
16th Sep 2026
General
22ఏపై ఆరోపణలు అవాస్తవం: తెలంగాణ సీఎం
16th Sep 2026
Entertainment
ఘనంగా అగ్ర కథానాయిక సమంత సీమంత వేడుక
15th Sep 2026