అమెరికా సరిహద్దుల్లో రోజుకి 65 మంది భారతీయుల అరెస్టు
డెస్క్: అమెరికా దేశ సరిహద్దుల దగ్గర రోజుకు 65 మంది భారతీయులు అరెస్టు అవుతున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. 2025 జనవరి- డిసెంబర్ మధ్యలో 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇలా పట్టుబడుతున్న అక్రమ వలసదారుల్లో అత్యధికులు భారతీయులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.
Login
Comments (0)