న్యూఢిల్లీ: 2025 ఏడాదికి క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 18 అర్జున, 5 ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రికి అర్జున అవార్డు దక్కింది. తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు కూడా అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలను కేంద్రం వెల్లడించింది.
Don’t receive OTP? Resend